ఇంద్రాచాలము నల్పు ఇంద్రనీలము నల్పు యమునానదియు నల్పు యముడు నల్పు
రామచంద్రుడు నల్పు సామజంబది నల్పు రతివల్లభుడు నల్పు రాత్రి నల్పు
ఆకశామది నల్పు హరుని కంఠము నల్పు తుమ్మెదల్ నల్పు కస్తూరి నల్పు
నీరజాక్షున కొప్పు నెరి వెంట్రుకలు నల్పు బలరామదేవుని వలువ నల్పు
నీరు నల్పు మరియు నీర నిధియు నల్పు డంబెసెంగు కోకిలంబు నల్పు
నల్పు చెప్పనేల నాతికి మేలైన గుణము గల్గేనేనె కోతిసేయు
నలుపు గురించి ఎంతో చక్కగా ఈ పద్యాన్ని రాసిన కవి గారు వివరించారు. నలుపు కి ఏదీ సాటి లేదని చెప్పారు. చక్కటి తెలుగు లో అందరికి అర్థమయ్యేలా రాసారు.
(This telugu poem was taken from one of the speeches of Sri. Garikapati Narasimha Rao garu)